अर्थ : అడవి పంది దంతం
उदाहरणे :
అడవి పంది తన కోరతో గొర్రెపిల్లను పడేసింది.
समानार्थी : కోర కొమ్ము, దంతం
इतर भाषांमध्ये अनुवाद :
A long pointed tooth specialized for fighting or digging. Especially in an elephant or walrus or hog.
tuskअर्थ : ఖడ్గమృగానికి మొహంపైన ఉన్న కొమ్ము
उदाहरणे :
ఖడ్గమృగం తన కొమ్మును చెట్టుకేసి రుద్దుకుంటోంది.
समानार्थी : ఖడ్గమృగపుకొమ్ము, గోరు, దంతం, ముల్లు
इतर भाषांमध्ये अनुवाद :
One of the bony outgrowths on the heads of certain ungulates.
horn