अर्थ : నాజూకైన శరీరంగల
उदाहरणे :
దారిలో ఒక కోమలమైన నవయవ్వనవతి వయ్యారంగా వెళుతుండెను.
समानार्थी : నాజూకైన, సుందరమైన, సుకుమారమైన
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : కళానైపుణ్యతలోని చాలా కోమలమైన పనితనం
उदाहरणे :
పట్టు కుర్తాకు సూక్ష్మమైన ఎంబ్రాయిడరీ (బుటేదారీపని) చేశారు
समानार्थी : పలచని, సూక్ష్మమైన
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ఏదైన భాగం మృదువుగా ఉండుట.
उदाहरणे :
సుకుమారమైన రాముడు శివధనస్సును విరిచినాడు.
समानार्थी : నాజూకైన, సుకుమారమైన
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : శాంతి స్వభావం కలిగి ఉండుట.
उदाहरणे :
గాంధీగారు కోమలమైన స్వభావం కలవాడు.
समानार्थी : కోమలతగల, మృదువైన, సుకుమారమైన
इतर भाषांमध्ये अनुवाद :