अर्थ : కోపంగా అరవడం.
उदाहरणे :
నాన్న గద్దింపుతో దుఃఖపడి రామ్ ఇంటిని విడిచి వెళ్ళిపోయాడు.
समानार्थी : అదిలించు, కసురుకొను, గదమాయించు, గద్దించు, గద్దింపు, చివాట్లుపెట్టు, దట్టించు, మందలించు
इतर भाषांमध्ये अनुवाद :
An act or expression of criticism and censure.
He had to take the rebuke with a smile on his face.अर्थ : కోపగ్రస్తులవటం
उदाहरणे :
తమరి చెడుమాటలు విని అతడు కోప్పడ్డాడు.
समानार्थी : ఆక్రోషించు, ఆగ్రహించు, కసురుకొను, కస్సుబుస్సులాడు, కొఱకొఱలాడు, కోపగించు, కోపగిల్లు, కోపించు, చిటపటలాడు, మండిపడు, వేడెక్కు
इतर भाषांमध्ये अनुवाद :
क्रोध से भर जाना।
अपनी बुराई सुनकर वह क्रुद्ध हुआ।