अर्थ : అనుచిత పద్దతిలో అధికారం జమాయించుట.
उदाहरणे :
అతను రైతుల భూమిని కాజేశాడు.
समानार्थी : అంకించు, అపహరించు, కాజేయు, కొల్లగొట్టు, కొల్లపరుచు, కొల్లపుచ్చు, కొల్లలాడు, కొల్లాడు, చూరగొను, తస్కరించు, దొంగిలించు, దొంగీలు, దోచుకొను, లాక్కొను, లాగుకొను, వొడుచు, వొలుచు, హరించు
इतर भाषांमध्ये अनुवाद :