अर्थ : ఏదేని వస్తువు యొక్క ఘనత్వాన్ని మరియు పరిమాణమును కనుగొనుట.
उदाहरणे :
విశాల్ వస్త్రమును మీటర్లలో కొలుస్తున్నాడు.
समानार्थी : తూచు
इतर भाषांमध्ये अनुवाद :
Determine the measurements of something or somebody, take measurements of.
Measure the length of the wall.अर्थ : లోతును అంచనా వేయు (తెలుసుకొను).
उदाहरणे :
మునకవేయువాడు చెరువు లోతును కొలుస్తున్నాడు.
समानार्थी : లోతును కొలుచు
इतर भाषांमध्ये अनुवाद :
Measure the depth of something.
plumb