अर्थ : దీన్ని మట్టితో తయారుచేస్తారు. దీని పైన పాత్రలు పెట్టి వంట తయారుచేస్తారు.
उदाहरणे :
కైలాశ్ పొయ్యిమీద మిఠాయి చేస్తున్నాడు.
समानार्थी : అంగారధానిక, అంగారధామి, అంగారపాత్ర, అంగారశకటి, అంగారి, అంగారిణి, అంతిక, అతిశ్రయిని, ఉద్దానం, కప్పర, కమటం, కమ్మటం, కుంపటి, గాడి, పుష్పకం, పొయ్యి, భట్టీ, స్టవ్, హసంతి, హసని
इतर भाषांमध्ये अनुवाद :
Kitchen appliance used for baking or roasting.
oven