अर्थ : వర్షకాలంలో ఏడురంగులతో ఆకాశంలో కనిపించేది
उदाहरणे :
వర్షకాలంలో ఇంద్రధనస్సు ఆకాశంలో అందంగా కనిపిస్తుంది.
समानार्थी : అరివిల్లు, ఇంద్రచాపం, ఇంద్రధనస్సు, కొరడు, దేవాయుధం, వక్రం, వానవిల్లు, శక్రధనస్సు, సింగిడి, సీతమ్మచీర, హరివిల్లు
इतर भाषांमध्ये अनुवाद :
सात रंगों का वह अर्द्धवृत्त जो वर्षाकाल में आकाश में सूर्य के सामने की दिशा में दिखाई देता है।
वर्षा काल में इंद्रधनुष आकाश की ख़ूबसूरती में चार चाँद लगा देता है।An arc of colored light in the sky caused by refraction of the sun's rays by rain.
rainbow