अर्थ : తక్కువగా ఉండటం.
उदाहरणे :
వేసవి కాలంలో నీటి కొరత అధికంగా ఉన్నది.
समानार्थी : అరకొర, కొర, మట్టం, లోటు, వెలితి
इतर भाषांमध्ये अनुवाद :
The state of needing something that is absent or unavailable.
There is a serious lack of insight into the problem.अर्थ : తక్కువగా ఉండే భావన.
उदाहरणे :
సమయం సరిపోకపోవడంతో నేను పరీక్షలో ఒక ప్రశ్నకు జవాబు వ్రాయకుండా వచ్చాను.
समानार्थी : అసంపూర్ణం, చాలకుండు, తక్కువ, లోటు, సరిపోకపోవు
इतर भाषांमध्ये अनुवाद :
Lack of an adequate quantity or number.
The inadequacy of unemployment benefits.