अर्थ : అతి తక్కువ పరిమాణం.
उदाहरणे :
మురళి ప్రతి ఆహారపదార్థాలను కొంచెంగా రుచి చూశాడు.
समानार्थी : అత్యల్పంగా, కొంచెంగా
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : పరిమాణములో కొద్దిగా అని, చెప్పుటకుపయోగించే ప్రత్యయం.
उदाहरणे :
తమరి పని కొంత మిగిలి ఉంది.
समानार्थी : ఇంచుక, ఇసుమంత, కొంచెం, కొంత, గోరంత, తుచ్ఛం
इतर भाषांमध्ये अनुवाद :
To a small degree or extent.
His arguments were somewhat self-contradictory.अर्थ : చాలా తక్కువ లేక తక్కువ మోతాదులో
उदाहरणे :
నాకు తనపై కొంచెం కూడా నమ్మకం లేదు.
समानार्थी : కొంచెం
इतर भाषांमध्ये अनुवाद :