अर्थ : లోహంతో తయారుచేసినటువంటి వంకర తిరిగిన ఉక్కు
उदाहरणे :
ఈ లావుటి కొక్కెంను తీసివేశారు.
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ఏదైన పడిపోయిన వస్తువును ఎత్తటానికి ఉపయోగించేది
उदाहरणे :
అతను పడిపోయిన బట్టలను కొక్కెము ద్వారా ఎత్తాడు.
समानार्थी : కొక్కి
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ఏదైనా వస్తువులను గోడకు తగిలించడానికి ఉపయోగించే ఒక వస్తువు
उदाहरणे :
రోహన్ తన బట్టలను వేలాడదీయడానికై సారి సారికీ కొక్కానికి తగిలిస్తాడు.
इतर भाषांमध्ये अनुवाद :