अर्थ : చాపలు పట్టుటకు ఉపయోగించు గాలానికి ఎరను తగిలించే సన్నని పదునైన తీగ
उदाहरणे :
చాపలు పట్టుట కోసం మోహన్ గాలం ముల్లుకు ఎర తగిలించాడు.
समानार्थी : గాలంముల్లు, గేలంముల్లు, ముల్లు
इतर भाषांमध्ये अनुवाद :
A sharp barbed hook for catching fish.
fishhookअर्थ : ఏదైన పడిపోయిన వస్తువును ఎత్తటానికి ఉపయోగించేది
उदाहरणे :
అతను పడిపోయిన బట్టలను కొక్కెము ద్వారా ఎత్తాడు.
समानार्थी : కొక్కెం
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : లోహము, రాగి మొదలైనవాటితో తయారైనది దీనితో సంచికి ఇరువైపులగల నోటి మార్గాన్ని మూయుటకు ఉపయోగించునది
उदाहरणे :
బ్యాగులో వస్తువులు ఎక్కువగా ఉండుటవలన కొక్కి మూతపడటంలేదు.
समानार्थी : గుండీ
इतर भाषांमध्ये अनुवाद :
Fastener that fastens together two ends of a belt or strap. Often has loose prong.
buckle