अर्थ : కూలివాడికి వచ్చే రోజువారి వేతనము
उदाहरणे :
అతనికి రోజుకి వంద రూపాయలు కూలి వస్తుంది.
समानार्थी : అవక్రయము, కైజీతము, జీతము, బరణము, భృతి
इतर भाषांमध्ये अनुवाद :
Something that remunerates.
Wages were paid by check.अर्थ : ఏదైనా పని చేస్తే ఇచ్చేటటువంటి కానుక
उदाहरणे :
బలమైన చెరకులకు కూలి ఐదువేల రూపాయలు ఇచ్చారు.
इतर भाषांमध्ये अनुवाद :
Something that remunerates.
Wages were paid by check.अर्थ : కత్తిరించినందుకు ఇచ్చే కూలీ
उदाहरणे :
కూలివాడు ఇరవైఐదు రూపాయలు కత్తిరింపుకూలిని తీసుకున్నాడు.
समानार्थी : కత్తిరింపుకూలి
इतर भाषांमध्ये अनुवाद :
Something that remunerates.
Wages were paid by check.अर्थ : చిన్నా_చితక పని
उदाहरणे :
రాధ కూలిపని చేసి తమ కుటుంబాన్ని లాక్కొచ్చింది
इतर भाषांमध्ये अनुवाद :