सदस्य बने
पृष्ठाचा पत्ता क्लिपबोर्डवर कॉपी केला आहे.
अर्थ : అనేక అవయవములతో కూడిన.
उदाहरणे : మనుష్య శరీరము రక్త మాంసాదులతో తయారైనది.
समानार्थी : ఏర్పడిన, తయారైన, నిర్మించబడిన
इतर भाषांमध्ये अनुवाद :हिन्दी
एक या अनेक अंगों या उपांगों वाली कोई भी निर्मित वस्तु या रचना।
अर्थ : పూలను దారంతో చేసే పని
उदाहरणे : అతడు రోజూ దేవుడి విగ్రహం మీద కూర్చిన పూలమాలను వేస్తారు.
समानार्थी : అల్లిన, కట్టిన
जो गूँथा हुआ हो।
स्थापित करा