सदस्य बने
पृष्ठाचा पत्ता क्लिपबोर्डवर कॉपी केला आहे.
अर्थ : పాడైపోవడం
उदाहरणे : కుళ్ళిపోయిన పదార్థాలను చెత్తలో వేసి ఎరువుగా ఉపయోగించుకుంటారు.
समानार्थी : చెడిపోయిన
इतर भाषांमध्ये अनुवाद :हिन्दी
सड़ने वाला।
अर्थ : వండి చాలాకాలమయి తినడానికి యోగ్యం కాని ఆహారం,
उदाहरणे : పాసిపోయిన భోజనాన్ని తింటే శరీరానికి హాని జరుగుతుంది.
समानार्थी : చెడిపోయిన, పాడైపోయిన, పాసిపోయిన
देर का पका हुआ या एक रात पहले का पका हुआ।
अर्थ : చీము, రక్తంతో వికారంగావున్న.
उदाहरणे : చెడిన గాయాన్ని ప్రతిరోజు శుభ్రపరచాలి.
समानार्थी : కుళ్ళిన, క్రిమిసంక్రమితమైన, చెడిన, చెడిపోయిన
मवाद से भरा हुआ।
अर्थ : క్రిములు కీటకాలున్న పండ్లు
उदाहरणे : అమ్మ పురుగుపట్టిన పండ్లను చెత్తకుండీలో పడవేసింది
समानार्थी : పురుగుపట్టిన
इतर भाषांमध्ये अनुवाद :हिन्दी English
जिसमें कीड़े पड़े हों (फल)।
Infested with or damaged (as if eaten) by worms.
स्थापित करा