अर्थ : పుష్పవతి కాని ఆడపిల్ల.
उदाहरणे :
అతడు దుర్గ పూజకు పన్నెండు మంది కన్యలకు భోజన సౌకర్యములు కలిగించినారు.
समानार्थी : ఆడపాప, చిన్నపిల్ల, పాప
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : వివాహం కాని అమ్మాయి
उदाहरणे :
పేద మరియు పెళ్ళి కాని యువతి వాళ్ళ తల్లి తండ్రులకు భారంగా వుంటుంది.
समानार्थी : అవివాహిత, కన్య, పెళ్లికాని యువతి
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : పెళ్ళి కాని స్త్రీ.
उदाहरणे :
తల్లి-తండ్రులకు అవివాహిత కుమార్తె పెళ్ళి గూర్చి బాధ పీడిస్తూ ఉంటుంది.
समानार्थी : అవివాహిత
इतर भाषांमध्ये अनुवाद :