अर्थ : గర్భవతిగా ఉన్నప్పుడు పిల్లలు తెల్లగా పుట్టడానికి పాలల్లో కలుపుకొని తాగే పువ్వు
उदाहरणे :
నాకు కుంకుమ పువ్వు వేసిన కేసరి అంటే చాలా ఇష్టం.
समानार्थी : కాశ్మీర జన్మం, కాశ్మీరం, కుంకుమం, రక్తాంగం, లోహిత చందనం
इतर भाषांमध्ये अनुवाद :
Dried pungent stigmas of the Old World saffron crocus.
saffronअर्थ : గర్భినిస్త్రీలు పాలల్లో వేసుకొని తాగేది
उदाहरणे :
రమేశ్ కుంకుమ పువ్వు టోకు వ్యాపారి.
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : పిల్లలు ఎర్రగా పుట్టడం కోసం గర్భణీస్త్రీలు ఈ పూలను పాలలో వేసుకొని సేవిస్తారు.
उदाहरणे :
కుంకుమపువ్వును సుగంధపదార్థాలలో కాకుండా ధార్మిక కార్యాలలో కూడా ఉపయోగిస్తారు
समानार्थी : అగ్నిశికం, కాశ్మీరజన్మం, కుంకుమం, కేసరం, గోరసం, జూఫరా, రక్తాంగం, వీరశఠం
इतर भाषांमध्ये अनुवाद :
Old World crocus having purple or white flowers with aromatic pungent orange stigmas used in flavoring food.
crocus sativus, saffron, saffron crocus