पृष्ठाचा पत्ता कॉपी करा ट्विटर वर सामायिक करा व्हाट्सएप वर सामायिक करा फेसबुक वर सामायिक करा
गूगल प्ले वर जा
తెలుగు शब्दकोषातील కీర్తి शब्दाचा अर्थ आणि समानार्थी शब्द आणि प्रतिशब्दांसह उदाहरणे.

కీర్తి   నామవాచకం

अर्थ : ఉన్నతమైనది

उदाहरणे : హిందీ సాహిత్యంలో ప్రేమ్ చంద్ యొక్క గొప్పతనాన్ని చెప్పడంలోఅతిశయోక్తి లేదు.

समानार्थी : గొప్పతనం, ఘనత, ప్రశంస, శ్రేష్ఠమైనది


इतर भाषांमध्ये अनुवाद :

The property possessed by something or someone of outstanding importance or eminence.

greatness, illustriousness

अर्थ : పేరు ప్రతిష్టలు పెరగడం.

उदाहरणे : సచిన్ టెండూల్కర్ క్రికెట్ ద్వారా కీర్తి మరియు ధనము రెండింటిని ఆర్జించాడు

समानार्थी : ఖ్యాతి, పొగడ్త, ప్రఖ్యాతి, ప్రశస్తి, యశస్సు, వాసి


इतर भाषांमध्ये अनुवाद :

The state or quality of being widely honored and acclaimed.

celebrity, fame, renown

अर्थ : ఏదేని పనికిగాను లభించే యశస్సు

उदाहरणे : రియాకు హిందీలో అందరికంటే ఎక్కువ మార్కులు లభించుటకుగల కీర్తి తమ ఉపాధ్యాయురాలు తమిశ్రాకు చెందుతుంది

समानार्थी : గొప్పతనం


इतर भाषांमध्ये अनुवाद :

किसी काम के लिए मिलने वाला यश।

रिया को हिंदी में सबसे अधिक अंक प्राप्त होने का श्रेय उसकी शिक्षिका तमिस्रा को जाता है।
श्रेय

Approval.

Give her recognition for trying.
He was given credit for his work.
Give her credit for trying.
credit, recognition

अर्थ : ఏదైన పోటీలలో లేదా ఆటలలో ఎవరూ అందుకోలేని మరియు శాస్వత గుర్తుగా మిగిలే క్రియ

उदाहरणे : సచిన్ క్రికెట్‍లో అనేక కొత్త రికార్డులు నెలకొల్పాడు.

समानार्थी : ఖ్యాతి, గుర్తింపు, పేరుప్రఖ్యాతలు, ప్రఖ్యాతి, ప్రసిద్ధి, రికార్డు


इतर भाषांमध्ये अनुवाद :

प्रतियोगिता आदि में स्थापित सार्वकालिक उच्चतम मान।

सचिन ने क्रिकेट की दुनिया में कई नये कीर्तिमान स्थापित किये।
कीर्तिमान, कीर्त्तिमान, रिकार्ड, रिकॉर्ड, रेकार्ड, रेकॉर्ड

The number of wins versus losses and ties a team has had.

At 9-0 they have the best record in their league.
record

अर्थ : ఒకరి గుణాలు, కీర్తి గురించి పాటల ద్వారా వర్ణించుట.

उदाहरणे : ప్రాచీన కాలంలో రాజులను ప్రశంసిస్తు అనేక కావ్యాలు రచించినారు.

समानार्थी : నుతి, పొగడ్త, ప్రశంస, మెచ్చుకోలు, స్తుతిస్తు


इतर भाषांमध्ये अनुवाद :

किसी के गुण, यश, प्रशंसा आदि का गीत के माध्यम से वर्णन।

प्राचीन काल में बंदीजन अपने राजा-महाराजाओं का यशोगान करते नहीं थकते थे।
कीर्तन, कीर्त्तन, प्रशंसा गायन, यशोगान, वर्णना

चौपाल