अर्थ : రాజులు తలకు అలంకరించుకొనే అలంకారం
उदाहरणे :
కిరీటాన్ని తలమీద ధరిస్తారు.
समानार्थी : శిరోభూషణం
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : వివాహసమయంలో వరుడు తలపైన ధరించేది
उदाहरणे :
వరుడు కిరీటమ్ ధరించాడు.
इतर भाषांमध्ये अनुवाद :
विवाह के समय वर को पहनाने के लिए फूलों या सुनहले-रुपहले तारों आदि की बड़ी मालाओं की पंक्ति या पुंज।
दूल्हा सेहरा पहने हुए था।अर्थ : దేవత ప్రతిమల తల మీద వుండేది
उदाहरणे :
రాజు తల మీద ఉన్న కిరీటం సుశోభితంగా వుంది.
समानार्थी : శటగోపరం
इतर भाषांमध्ये अनुवाद :