सदस्य बने
पृष्ठाचा पत्ता क्लिपबोर्डवर कॉपी केला आहे.
अर्थ : కళ్లకు అలంకరించుకొనే ఒక పాత్ర
उदाहरणे : రాధ కాటుకభరణితో కాటుక తీసుకొని కళ్లకు పెట్టుకుంటుంది.
इतर भाषांमध्ये अनुवाद :हिन्दी
सुरमा रखने का ढक्कनदार पात्र।
अर्थ : కళ్ళకు పెట్టుకొనే నల్లటి పదార్థం వున్న పెట్టె
उदाहरणे : అమ్మ కాటుక భరణి నుండి కాటుకను తీసి పిల్లలకు పెడుతోంది.
काजल रखने का डंडा लगा ढक्कनदार पात्र।
अर्थ : కళ్లకు పెట్టుకొనే నల్లటి పదార్థంగల చిన్న పాత్రం
उदाहरणे : పిల్లాడు చిన్న కాటుక డబ్బా నుండి కాటుక తీసి శరీరానికి అటు ఇటు పూసుకుంటున్నాడు.
समानार्थी : కాటుకడబ్బా
छोटा कजरौटा।
स्थापित करा