अर्थ : నల్లగా ఉండి కర్కషస్వరంతో అరిచే పక్షి
उदाहरणे :
కాకి చెట్టు కొమ్మ మీద కూర్చొని కావ్-కావ్ అని అరుస్తుంది.
इतर भाषांमध्ये अनुवाद :
Black birds having a raucous call.
crowअर्थ : చనిపొయిన తర్వాత పిండాకూడు తినడానికి ఆహ్వానించబడేవి
उदाहरणे :
అమ్మ పిల్లవాడితో చెపుతుంది,తొందరగా తిను, లేదంటే కాకి వస్తుంది.
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : శనిదేవుని వాహన పక్షి
उदाहरणे :
ఇంటిపైకప్పు మీద ఒక జంట కాకులు కూర్చుని వున్నాయి.
इतर भाषांमध्ये अनुवाद :