अर्थ : బాధలతో కూడిన జీవితం గడపడం
उदाहरणे :
ఇంట్లోని ఆర్థిక పరిస్థితి తక్కువగా ఉండటం వలన మా జీవనం కష్టమైంది.
समानार्थी : కఠినమైన, క్లిష్టమైన
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : త్వరగా అర్థంకాకపోవడం.
उदाहरणे :
ఈ కఠినమైన ప్రశ్నయొక్క సమాధానం నాకు బోధపడటం లేదు.
समानार्थी : కఠినమైన
इतर भाषांमध्ये अनुवाद :
Difficult to analyze or understand.
A complicated problem.अर्थ : క్లిష్టమైన అర్థాలతో కూడుకొన్నవి
उदाहरणे :
ధర్మరాజు యక్షుని జఠిలమైన ప్రశ్నలకు జవాబిచ్చి తన తమ్ముళ్ళ ప్రాణాలను రక్షించాడు
समानार्थी : కఠినమైన, క్లిష్టమైన, జఠిలమైన
इतर भाषांमध्ये अनुवाद :
Difficult to analyze or understand.
A complicated problem.अर्थ : ప్రాణభయం కలిగి ఉండటం లేక అపాయముతో కూడుకొని ఉండుట.
उदाहरणे :
పామును పోషించడం ఒక అపాయకరమైన పని.
समानार्थी : అపాయకరమైన, ప్రమాదకరమైన, రిస్క్తోకూడిన
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : కష్టాలతో నిండిన.
उदाहरणे :
క్లిష్టపరిస్థితులలో అతని బుర్ర సరిగా పనిచేయదు.
समानार्थी : క్లిష్టపరిస్థితైన, విపత్తైన, సంకటమైన
इतर भाषांमध्ये अनुवाद :