अर्थ : మానసికంగా లేదా శారీరకంగా హింసించుట.
उदाहरणे :
పెళ్ళైన తరువాత సీతను అత్తగారింటివారు బాధపెట్టినారు.
समानार्थी : అవస్థపెట్టు, దుఃఖపెట్టు, పీడించు, బాధపెట్టు, విసిగించు, వేధపెట్టు, సతాయించు, హింసించు
इतर भाषांमध्ये अनुवाद :
किसी को मानसिक या शारीरिक तौर पर पीड़ित करना।
शादी के बाद गीता के ससुरालवालों ने उसे बहुत सताया।