अर्थ : సుఖం కానిది
उदाहरणे :
ఈ పరిస్థితిలో పని చేయడం వల్ల నాకు కష్టంగా ఉంది.
इतर भाषांमध्ये अनुवाद :
A condition or state of affairs almost beyond one's ability to deal with and requiring great effort to bear or overcome.
Grappling with financial difficulties.अर्थ : శారీరకంగా లేద మానశికంగా కలుగు బాధ.
उदाहरणे :
భారత దేశమునకు స్వాతంత్రము తీసుకొనిరావడానికి అనేక దేశభక్తులు చాలా కష్టపడినారు.
इतर भाषांमध्ये अनुवाद :
Extreme distress of body or mind.
anguishअर्थ : అనుకూల పరిస్థితులు కానప్పుడు ఏర్పడేవి
उदाहरणे :
జీవితంలో కష్టం కలిగిన భయపడకుండా ముందుకు వెళ్ళెవాడు దీరుడు.
समानार्थी : భాదలు
इतर भाषांमध्ये अनुवाद :
The quality of being difficult.
They agreed about the difficulty of the climb.