अर्थ : వాస్తవం కాకుండా ఉండుట.
उदाहरणे :
అతను కల్పితమైన మాటలు అందరికి చెప్తూ ఉంటాడు
समानार्थी : ఊహాత్మకమైన, కాల్పనికమైన
इतर भाषांमध्ये अनुवाद :
जो वास्तविक न हो।
वह काल्पनिक बातें सबको सुनाता रहता है।अर्थ : మనసులో వచ్చినటువంటి కల్పనలు
उदाहरणे :
అతడు తన కల్పితమైన ఆలోచనలను కార్య రూపంలో పరిచయం చేయాలనుకుంటున్నాడు.
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : కేవలం కల్పించిన
उदाहरणे :
శ్యామ్ మాటల్లో పడద్దు అతని ద్వారా ఇవ్వబడిన సమాచారం కల్పితమైనది కూడా కావచ్చు.
समानार्थी : ఊహాజనకమైన, ఊహాజనితమైన