अर्थ : రెండు లేక అనేక మంది వ్యక్తులతో పరిచయము ఏర్పాటు చేసుకొనుట.
उदाहरणे :
ఈ రోజు ఒక మంచి వ్యక్తిని కలిశాను.
समानार्थी : కలువు
इतर भाषांमध्ये अनुवाद :
दो या कई व्यक्तियों के आपस में मिलने की क्रिया।
आज एक अच्छे इन्सान से भेंट हुई है।A small informal social gathering.
There was an informal meeting in my living room.अर्थ : ఏదైనా పనికి ఇద్దరూ సమ్మతించి ఒకరికొకరు చేతులు కలుపుకోవడం
उदाहरणे :
ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడం కోసం విపక్షనేతలు చేయి కలిపారు.
समानार्थी : ఏకమవు, ఒకటవు, కలియు, గుమికూడు, చేయికలుపు
इतर भाषांमध्ये अनुवाद :
एक दूसरे का साथ देने के लिए राजी होना या किसी भी काम में एक दूसरे का समर्थन करने या एक दूसरे के साथ काम आदि करने के लिए तैयार होना।
सरकार पर दबाव डालने के लिए विपक्षियों ने हाथ मिला लिया है।अर्थ : వేరొకరితో పరిచయం ఏర్పరచుకొనుట.
उदाहरणे :
అతను పట్టణంలో ఉన్న తమ బంధువులతో కలిశాడు.
समानार्थी : కలియు, దర్శించు, సందర్శించు
इतर भाषांमध्ये अनुवाद :
किसी से मिलना या भेंट करना।
उसने शहर में अपने संबंधियों से भेंट की।