अर्थ : ఏదైనా పనికి ఇద్దరూ సమ్మతించి ఒకరికొకరు చేతులు కలుపుకోవడం
उदाहरणे :
ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడం కోసం విపక్షనేతలు చేయి కలిపారు.
समानार्थी : ఏకమవు, ఒకటవు, కలుసుకొను, గుమికూడు, చేయికలుపు
इतर भाषांमध्ये अनुवाद :
एक दूसरे का साथ देने के लिए राजी होना या किसी भी काम में एक दूसरे का समर्थन करने या एक दूसरे के साथ काम आदि करने के लिए तैयार होना।
सरकार पर दबाव डालने के लिए विपक्षियों ने हाथ मिला लिया है।अर्थ : వేరొకరితో పరిచయం ఏర్పరచుకొనుట.
उदाहरणे :
అతను పట్టణంలో ఉన్న తమ బంధువులతో కలిశాడు.
समानार्थी : కలుసుకొను, దర్శించు, సందర్శించు
इतर भाषांमध्ये अनुवाद :
किसी से मिलना या भेंट करना।
उसने शहर में अपने संबंधियों से भेंट की।अर्थ : ఏదైనా ఒక ద్రవ పదార్థంలో మరొక పదార్థం మిశ్రమము అగుట.
उदाहरणे :
నూనె నీళ్ళలో ఎప్పటికీ కరగదు.
समानार्थी : ఒకటగు, ఒకటవు, కరుగు, కలువు, మిశ్రితమగు, సమ్మిలితమగు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ఒకరితో ఒకరు అన్యోన్యముగా ఉండుట.
उदाहरणे :
వారిద్దరిలో ఎక్కువ కలయిక ఉంది.
समानार्थी : అనుసంధానమవు, ఏకమవు, ఐక్యమవు, కలయు, కలుచు, కలువు, పొత్తు, సంగమమవు, సమన్వయమవు, సమాగమమవు, సమ్మేళనమవు, సాంగత్యమవు, సాన్నిహిత్యమవు
इतर भाषांमध्ये अनुवाद :