अर्थ : ఎక్కువమంది మద్య జరుగు ఘర్షణ.
उदाहरणे :
పిల్లల గొడవ వలన ఉపాధ్యాయుడికి కోపం వచ్చి కొంత సమయం వరకు పాఠశాలను మూసివేసినాడు.
समानार्थी : గొడవ, జగడం, పోట్లాడుట, పోరు, రచ్చ
इतर भाषांमध्ये अनुवाद :
बहुत से लोगों द्वारा की जाने वाली तोड़-फोड़, मार-पीट आदि।
छात्रों के उपद्रव से परेशान होकर प्रधानाचार्य ने अनिश्चित काल के लिए विद्यालय को बंद कर दिया।अर्थ : ఏదైన ఒక విషయం పైన జరుగు వివాదం.
उदाहरणे :
అతడు గొడవకు కారణము తెలుసుకొనే ప్రయత్నముచేస్తున్నాడు.
समानार्थी : కయ్యం, కొటులాట, కొట్లాట, గొడవ, జగడం, తగాదా, దెబ్బలాట, పంద్యం, పోట్లాట, పోరాటం, పోరు, రచ్చ, వాదం, వాదులాట
इतर भाषांमध्ये अनुवाद :
किसी बात पर होने वाली कहा-सुनी या विवाद।
वह झगड़े का कारण जानना चाहता है।अर्थ : శత్రుదేశం పైన ఆయుధాలతో దాడి చేసే పోరాటం
उदाहरणे :
మహాభారత యుద్ధం పద్దెనిమిది రోజుల వరకు జరిగింది.
समानार्थी : కదనం, కయ్యం, కొట్లాట, గ్రుద్దులాట, తగవు, త్రోపు, దందడి, యుద్ధం, యోధనం, రణం, సంగరం, సంగ్రామం, సమరం
इतर भाषांमध्ये अनुवाद :
शत्रुतावश दो दलों के बीच हथियारों से की जाने वाली लड़ाई।
महाभारत का युद्ध अठारह दिनों तक चला था।