अर्थ : దానం చేసినటువంటి ధాన్యాన్ని ఒకటి చేయడం
उदाहरणे :
రైతు ధాన్యాన్ని కలుపుతున్నాడు.
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ఒకదాన్ని ఇంకో దానితో జత చేయటం
उदाहरणे :
దూరంగా వున్నవారితో మాటలు కలపడానికి ఎక్కువ సమయం పట్టదు.
समानार्थी : జోడించడం
इतर भाषांमध्ये अनुवाद :
The act of installing something (as equipment).
The telephone installation took only a few minutes.