अर्थ : ఒక దానిలో అనేక వాటిని మిళితంచేయు.
उदाहरणे :
దొంగతనాన్ని చూసేవాళ్ళని కూడా దొంగల కిందికి కలుపవచ్చు.
समानार्थी : కలుపు, గణించు, చేర్చుకొను, జతపరచు, పరిగణించు, లెక్కించు
इतर भाषांमध्ये अनुवाद :
किसी कार्य आदि को करने के लिए साथ करना या किसी काम, दल आदि में रखना।
इस कार्य में अच्छे लोगों को शामिल कीजिए।