अर्थ : నిద్రపోతే వచ్చేవి
उदाहरणे :
నేను రాత్రి కలలో నిన్ను చూశాను.
समानार्थी : స్వప్నం
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ఉన్నత స్థానానికి వెళ్ళాలనే కోరిక కలిగి ఉండడం
उदाहरणे :
అతడు తన ఆశయాన్ని నెరవేర్చుకోవడానికి నిరంతరం శ్రమిస్తున్నాడు.
समानार्थी : అభిలాష, ఆకాంక్ష, ఆశ, ఆశయం, కోరిక, లాలస
इतर भाषांमध्ये अनुवाद :
ऐसी आकांक्षा जिसमें ऊँचा होने का भाव हो।
वह अपनी महत्वाकांक्षा को पूरा करने के लिए जी-तोड़ मेहनत कर रहा है।