अर्थ : చెట్టు యొక్క ఏదైనా ఎండినభాగం ఇది వస్తు తయారీకి ఉపయోగపడుతుంది.
उदाहरणे :
కొయ్యను అలంకరించే వస్తువుల తయారీకి ఉపయోగిస్తారు.
इतर भाषांमध्ये अनुवाद :
The hard fibrous lignified substance under the bark of trees.
woodअर्थ : ఉపాధ్యాయులు విద్యార్థులను దండించడానికి ఉపయోగించే కర్ర
उदाहरणे :
శ్యాం హోంవర్క్ (ఇంటిపని) చేయని కారణంగా ఉపాధ్యాయుడు అతన్ని బెత్తంతో కొట్టాడు
इतर भाषांमध्ये अनुवाद :
A small thin branch of a tree.
stickअर्थ : వయసు మీదపడిన వాళ్ళు నవడానికి ఉపయోగించే కట్టె
उदाहरणे :
నానమ్మ కర్ర పట్టుకొని నడుస్తుంది.
इतर भाषांमध्ये अनुवाद :
A stick carried in the hand for support in walking.
walking stickअर्थ : మంట పెట్టడానికి ఉపయోగపడే కట్టె
उदाहरणे :
కుమ్మరి కొయ్య ద్వారా కుండను పగులగొట్టాడు.
समानार्थी : కొయ్య
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : చెట్టుకొమ్మల ద్వారా వచ్చే కట్టె
उदाहरणे :
అతడు కుక్కను కర్రతో కొట్టాడు.
समानार्थी : కొయ్య
इतर भाषांमध्ये अनुवाद :