सदस्य बने
पृष्ठाचा पत्ता क्लिपबोर्डवर कॉपी केला आहे.
अर्थ : నీళ్ళు ఉన్న పెద్ద కుంట.
उदाहरणे : ఎక్కువ ఎండ కారణంగా ఈ చెరువులో నీళ్ళు ఎండిపోతున్నాయి.
समानार्थी : కాసారం, కొలను, చెఱువు, జలాశయం, తటాకం, పుష్కరిణి, సరోజిని, సరోవరం
इतर भाषांमध्ये अनुवाद :हिन्दी English
पानी का बड़ा कुंड।
A small lake.
अर्थ : తామరపువ్వులు వుండే ప్రదేశం
उदाहरणे : తామరకొలను సమీపంలో ఒక ఋషి ఆశ్రమం వుంది.
समानार्थी : అరవిందిని, తామరకొలను, సరస్సు, సరోవరం
इतर भाषांमध्ये अनुवाद :हिन्दी
वह सरोवर या ताल जिसमें कमलों की बहुतायत हो।
स्थापित करा