अर्थ : పూర్తి శరీరాన్ని వస్త్రంతో కప్పుట.
उदाहरणे :
శీతాకాలంలో చలి బారి నుంచి ప్రజలు దుప్పటిని కప్పుకొన్నారు.
समानार्थी : అంకెగొను, ముసుగువారు, మూయు, వైచుకొను, సంచాదించు
इतर भाषांमध्ये अनुवाद :
शरीर के किसी भाग या पूरे शरीर को वस्त्र आदि से आच्छादित करना।
जाड़े के दिनों में लोग रजाई ओढ़ते हैं।