अर्थ : మనసులో సహృదయత, నీతి నియమాల పట్ల నిబద్ధత కలిగిన వ్యక్తి
उदाहरणे :
నిజాయితీగల వ్యక్తి సన్మానించాటానికి అర్హుడు.
समानार्थी : నమ్మదగిన, నిజాయితీగల
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : కల్తీ లేకుండా ఉండటం
उदाहरणे :
గురువు గారు నల్లబల్ల మీద జీర్ణవ్యవస్థ బొమ్మను స్పష్టంగా గీసి చూపిస్తున్నాడు.
समानार्थी : నిర్మలమైన, శుద్ధమైన, శ్రేష్ఠమైన, స్పష్టమైన, స్వచ్ఛమైన
इतर भाषांमध्ये अनुवाद :