सदस्य बने
पृष्ठाचा पत्ता क्लिपबोर्डवर कॉपी केला आहे.
अर्थ : ఇతరుల పట్ల సానుభూతి కలిగి ఉండే భావన
उदाहरणे : దయ సత్పురుషుల యొక్క ఆభరణం
समानार्थी : కరుణ, జాలి, దయ, దయాగుణం, దయాళుత్వం
इतर भाषांमध्ये अनुवाद :हिन्दी English
दयालु होने की अवस्था या भाव।
The quality of being warmhearted and considerate and humane and sympathetic.
अर्थ : ఒక మనిషి దుఖః, భాధలో ఉన్నప్పుడు మరో మనిషి చూపించేది
उदाहरणे : దయ ఒక సాత్విక భావన.
समानार्थी : అనుగ్రహం, ఆదరణ, కరుణ, కారుణ్యం, కార్పణ్యం, కృప, జనత, జాలి, దయ, దాక్షిణ్యం, నెనరు, సాకతం
वह मनोवेग जो दूसरे का दुख देखकर उत्पन्न होता है।
A deep awareness of and sympathy for another's suffering.
स्थापित करा