अर्थ : ఒక ప్రదేశము నుండి వేరొక ప్రదేశమునకు తీసుకెళ్లలేనిది.
उदाहरणे :
అతను తన స్థిరాస్తినంతా అమ్మేశాడు.
समानार्थी : స్థానభ్రంశములేని, స్థిరమైన
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : కదలిక లేని, ప్రవాహం లేని.
उदाहरणे :
ప్రవహించని నీటిలో అనేక రోగాల జీవాణువులు ఉంటాయి
समानार्थी : ప్రవహించని
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : నిశ్చలమైన స్థితిలో ఉన్న
उदाहरणे :
కంపించని నీటిలో మన ప్రతిబింబం స్పష్టంగా కనిపిస్తుంది
समानार्थी : కంపించని, కదలిక లేని
इतर भाषांमध्ये अनुवाद :