अर्थ : నిష్టమైన నియమాలు కలిగి వుండటం.
उदाहरणे :
అతడు కఠోరమైన బ్రాహ్మణుడు.
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : సున్నితత్వం లేనివాడు
उदाहरणे :
మా నాన్న కఠోరమైన స్వభావం కలవాడు.
समानार्थी : కఠినమైన
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : కఠిన ప్రవర్తన లేద కఠినవ్యవహారం చేయునది.
उदाहरणे :
మా ప్రదానోపాద్యాయుడు చాలా కఠినమైన వ్యక్తి, అతడు పిల్లలను చాలా కఠినముగా మాట్లాడుతాడు.
समानार्थी : కచ్చితమైన, కఠినమైన, దయలేని, నిష్ఠురమైన, పరుషమైన
इतर भाषांमध्ये अनुवाद :
जिसका व्यवहार कठोर हो या जो कठोर व्यवहार करता हो।
हमारे प्रधानाचार्यजी सख्त हैं,वे सभी बच्चों के साथ बहुत ही सख़्ती से पेश आते हैं।अर्थ : పకడ్బంధీ
उदाहरणे :
అపరాధి పైన కఠోరమైన నిఘా వుంచారు.
समानार्थी : కఠినమైన
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : కంఠం ద్వారా ఒత్తి పలికేవి
उदाहरणे :
ఆమెది కఠోరమైన స్వరం.
इतर भाषांमध्ये अनुवाद :