अर्थ : గడ్డము క్రింద వుండు శరీరభాగము.
उदाहरणे :
అతని గొంతులో ఎలక్కాయ పడ్డట్టు ఏమీ జవాబు చెప్పలేక పోయాడు.
समानार्थी : గొంతు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : గొంతు యొక్క ఎముక ఇది బయటకి వచ్చి వుబ్బుగా వుటుంది.
उदाहरणे :
గొంతు దగ్గర వున్న ఎముక చాలా సున్నితంగా వుంటుంది.
इतर भाषांमध्ये अनुवाद :
A U-shaped bone at the base of the tongue that supports the tongue muscles.
hyoid, hyoid bone, os hyoideum