पृष्ठाचा पत्ता कॉपी करा ट्विटर वर सामायिक करा व्हाट्सएप वर सामायिक करा फेसबुक वर सामायिक करा
गूगल प्ले वर जा
తెలుగు शब्दकोषातील ఏమరిపాటుగా शब्दाचा अर्थ आणि समानार्थी शब्द आणि प्रतिशब्दांसह उदाहरणे.

ఏమరిపాటుగా   క్రియా విశేషణం

अर्थ : ఒక్కసారిగా సంభవించేది

उदाहरणे : మనం ఇంటి బయట ఉన్నప్పుడు అకస్మాత్తుగా వర్షం పడింది. అది పడుతూ, పడుతూ హఠాత్తుగా అగిపోయింది.

समानार्थी : అకస్మాత్తుగా, అనుకోకుండా, ఆకస్మికంగా, ఎకాఎకంగా, ఎకాఎకిన, గబుక్కున, డబ్బాటుగా, తటాన, తటాలున, హఠాత్తుగా


इतर भाषांमध्ये अनुवाद :

Happening unexpectedly.

Suddenly she felt a sharp pain in her side.
all of a sudden, of a sudden, suddenly

ఏమరిపాటుగా   విశేషణం

अर्थ : ఊహించని విధంగా జరగడం

उदाहरणे : మోహన్ లాంటి విద్యార్థి కూడా అనుకోకుండా పరీక్షలో తప్పాడు

समानार्थी : అకస్మాత్తుగా, అగంతుకంగా, అదిరిపాటుగా, అనుకోకుండా, అమాంతంగా, ఆకస్మికంగా, ఆదాటుగా, ఏకాఎకిగా, తటాన, తటాలున, దడాన, హఠాత్తుగా


इतर भाषांमध्ये अनुवाद :

जो अपेक्षित न हो।

मोहन जैसा छात्र भी अनपेक्षित रूप से परीक्षा में फेल हो गया।
अनपेक्षित, अप्रत्याशित, निरपेक्षित

चौपाल