अर्थ : జ్ఞానంలేకపోవుట
उदाहरणे :
నా అజ్ఞానం వలన మంచి పనిని చేతులారా పోగొట్టుకున్నాను.
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : అవగాహనలేని మరియు పరిచయములేని.
उदाहरणे :
ఈరోజు నాకు తెలియని వ్యక్తితో పరిచయం ఏర్పడినది.
समानार्थी : తెలియని, తెలిసి ఉండని
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : అవగాహన లేదా పరిచయం లేకుండుట.
उदाहरणे :
అపరిచితమైన వాళ్ళు తినుపదార్థాలు ఏదిచ్చినా మనం తినకూడదు.
समानार्थी : అపరిచితమైన, అవివేకియైన, తెలియని
इतर भाषांमध्ये अनुवाद :
Unaware because of a lack of relevant information or knowledge.
He was completely ignorant of the circumstances.