अर्थ : అనేకవాటినుండి ఒకదానిని ఎన్నుకోవడం
उदाहरणे :
అమ్మ నాలుగు చీరలలో శీల ఒక చీర ఎంచుకొంది
समानार्थी : ఎంచుకొను, ఎంపిక చేసికొను
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ఎంపిక చేసుకోవడం
उदाहरणे :
సీత రామున్ని ఎన్నుకొన్నది
समानार्थी : ఎంచుకొను, నిర్ణయించుకొను
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : నచ్చిన వాటిని తీసుకోవడం
उदाहरणे :
బట్టల దుకాణంలో నుండి నాకోసం నేను పది చీరలు ఎంచుకొన్నాను.
समानार्थी : ఎంచుకొను
इतर भाषांमध्ये अनुवाद :
बहुत सी वस्तुओं में से कुछ मनपसंद वस्तुएँ अलग करना।
कपड़े की दुकान से अपने लिए मैंने दस साड़ियाँ चुनी।अर्थ : తర్జనబర్జనల తరువాత చివరగా మిగిలిన ఉద్దేశం
उदाहरणे :
మున్నా కోసం వాళ్ళ అమ్మ బెంగళూరులో ఒక అమ్మాయిని నిర్ణయించింది
समानार्थी : ఎంపికచేసుకొను, నిర్ణయించు
इतर भाषांमध्ये अनुवाद :
लड़की आदि को पसंद करके विवाह के लिए वचनबद्ध करना।
मुन्ना के लिए माँ ने बंगलौर में एक लड़की रोकी है।अर्थ : పార్టీలో నుంచి ఎవరైన ఒకర్ని అధ్యక్షుడిగా ఒప్పుకోవడం
उदाहरणे :
కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు సోనియా గాంధీని కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎన్నుకున్నారు.
इतर भाषांमध्ये अनुवाद :
कुछ लोगों में से किसी को अपना प्रतिनिधि बनाना।
काँग्रेसियों ने सोनिया गाँधी को काँग्रेस अध्यक्ष चुना।