अर्थ : ఏదో ఒక అభిప్రాయాన్ని, విషయాలను లేక కథనాల యొక్క తప్పులను రుజువు చేయుట.
उदाहरणे :
అతడు నా మాటలను ఖండించినాడు.
समानार्थी : అడ్డుకొను, ఆటంకపరచు, ఖండించు, వ్యతిరేకించు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ఎదురొడ్డి పోరాడుట లేక ఓడించుట
उदाहरणे :
అతడు తన వివేకముతో కష్టాలను ఎదుర్కొన్నాడు.
समानार्थी : ఎదుర్కొను
इतर भाषांमध्ये अनुवाद :