अर्थ : తమాషాగా ఎదుటివారిని ఆటపట్టిస్తూ, ఏడిపించు క్రియ.
उदाहरणे :
రాము ఎప్పుడూ ఇతరులను ఎగతాళి చేస్తాడు
समानार्थी : ఎకసక్కెమాడు, గేలిచేయు, పరిహసించు, వేళాకోళంచేయు, హేళనచేయు
इतर भाषांमध्ये अनुवाद :
हँसते हुए किसी को निन्दित ठहराना या उसकी बुराई करना।
रामू हमेशा दूसरों का उपहास करता है।