अर्थ : ఖాతాలో వ్రాయుట.
उदाहरणे :
బకాయీలు అన్ని మీ ఖాతాలోకి ఎక్కాయి.
समानार्थी : నమోదుచేయు, పుస్తకంలో నమోదు చేయబడు, పుస్తకంలో వ్రాయబడు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : దేనిపైనైన వస్తువును పెట్టుట
उदाहरणे :
నా సామాను ఇంకా పైకెక్కలేదు ట్రక్కుపై సామాను ఎక్కించేశారు
समानार्थी : ఎక్కించు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : కింది నుండి పైకి పోవడం
उदाहरणे :
తాతయ్య ఇప్పటికి తొందరగా నిచ్చెన ఏక్కుతాడు
इतर भाषांमध्ये अनुवाद :