अर्थ : అధికంగా చేయడం
उदाहरणे :
తన పుస్తకం పన్నాను రెట్టింపు చేస్తున్నారు.
समानार्थी : అధికముచేయు, ఎక్కుడించు, పెంచు, రెండింతలు చేయు, రెట్టింపుచేయు, హెచ్చించు
इतर भाषांमध्ये अनुवाद :
दो परतों का करना।
उसने किताब का पन्ना दोहराया।अर्थ : దేనిపైనైన వస్తువును పెట్టుట
उदाहरणे :
నా సామాను ఇంకా పైకెక్కలేదు ట్రక్కుపై సామాను ఎక్కించేశారు
समानार्थी : ఎక్కు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ఏదైన వాహనం పైన కూర్చోబెట్టడానికి చేసే పని
उदाहरणे :
గుర్రపువాడు పిల్లల్ని గుర్రం పైకి ఎక్కించాడు
समानार्थी : కూర్చోబెట్టు, పైనవేయు
इतर भाषांमध्ये अनुवाद :
किसी वाहन के ऊपर बैठने में प्रवृत्त करना।
साईस ने बच्चे को घोड़े पर चढ़ाया।अर्थ : ఏదేని వస్తువుపై వస్తువును పెట్టుట
उदाहरणे :
పనివాడు ట్రాక్టర్‍పైన ధాన్యపు బస్తాలను ఎక్కించాడు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : పొగడ్తలతో ప్రేరేపించడం
उदाहरणे :
అతన్ని ఎక్కువ ఉబ్బించవద్దు రమేష్ ముఖస్తుతి చేసి మహేష్‍ను ఎక్కించాడు
समानार्थी : ఉన్నతిచేయు, ఉబ్బించు
इतर भाषांमध्ये अनुवाद :
किसी में कुछ अभिमान उत्पन्न करना या किसी को अधिक महत्व देना।
उसको ज्यादा मत चढ़ाओ।अर्थ : మాటలతో ఉన్నత స్థానాన్ని కల్పించడం
उदाहरणे :
ప్రధానోపాధ్యాయుడు అతనిని పొగడ్తలతో ముంచెత్తాడు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ఏ జాబితాలో నైన తమ పేర్లను చేర్చడం
उदाहरणे :
అతను గ్రామకరనం తో చెప్పి ఒటర్ల జాబితాలో తన పేరును ఎక్కించుకున్నాడు
इतर भाषांमध्ये अनुवाद :
खाते,काग़ज़ आदि में लिखवाना।
उसने पटवारी से कहकर अपना नाम मतदाता सूची में चढ़वाया।अर्थ : సితార, ఢోలు మొదలైనవాటి తీగ సరిచేయడం లేదా బిగించడం
उदाहरणे :
డప్పువాడు ఢోలు తీగను ఎక్కిస్తున్నాడు.
समानार्थी : అనుసంధించు, కూర్పు, చేర్చు, జోడించు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : పైకి పంపించడం
उदाहरणे :
వికలాంగుడైన తాతయ్యను పనివాడు ఎత్తుకొని మంచంపైకి ఎక్కించాడు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ఖాతా, కాగితము మొదలైన వాటిలో వ్రాయుట.
उदाहरणे :
ఋణదాత అప్పును ఇచ్చినట్టుగా ఋణగ్రస్థుడిపేరును ఖాతాలో ఎక్కించుకున్నాడు.
समानार्थी : కలుపు, కూడు, జతచేయు, జమచేయు, జోడించు
इतर भाषांमध्ये अनुवाद :
खाते, काग़ज़ आदि में लिखना।
महाजन ने आसामी को पैसे देकर उसे अपने बही-खाते में चढ़ाया।Record in writing. Enter into a book of names or events or transactions.
register