सदस्य बने
पृष्ठाचा पत्ता क्लिपबोर्डवर कॉपी केला आहे.
अर्थ : ఎండలో పెట్టడం
उदाहरणे : పొరుగింటిస్త్రీ పడుగునూలును కొట్టి_కొట్టి కోడలితో ఏండబెట్టిస్తోంది
इतर भाषांमध्ये अनुवाद :हिन्दी English
दुर्बल बनाना।
Make weak.
अर्थ : తడిచినబట్టలు ఎండలో వేయడం
उदाहरणे : సంగీత ఇంటిపైన రగ్గు ఆరేసింది.
समानार्थी : ఆరేయు
इतर भाषांमध्ये अनुवाद :हिन्दी
बिछा हुआ बिछौना उलटकर समेटना।
अर्थ : తడి వస్తువులోని తడిని దూరం చేయడానికి ఎండ లేదా వేడి ప్రదేశంలో పెట్టడం
उदाहरणे : చాకలివాడు ఎండలో బట్టలు ఎండబెడుతున్నాడు.
समानार्थी : ఆరబెట్టు, ఎండలోవేయు
गीली वस्तु का गीलापन दूर करने के लिए उसे धूप आदि में रखना।
Remove the moisture from and make dry.
अर्थ : నీటి శాతాన్ని దూరం చేయడం.
उदाहरणे : మామిడి రసం చేయడానికి మామిడి ముక్కలు ఎండబెడుతున్నారు.
आद्रता दूर करना।
अर्थ : తడివాటిని ఎండలో వేసే పని
उदाहरणे : గీత పనిమనిషితో ఎండలో బట్టలు ఆరేస్తుంది
किसी को फैलाने में प्रवृत्त करना।
स्थापित करा