अर्थ : అనేకవాటినుండి ఒకదానిని ఎన్నుకోవడం
उदाहरणे :
అమ్మ నాలుగు చీరలలో శీల ఒక చీర ఎంచుకొంది
समानार्थी : ఎంపిక చేసికొను, ఎన్నుకొను
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ఎంపిక చేసుకోవడం
उदाहरणे :
సీత రామున్ని ఎన్నుకొన్నది
समानार्थी : ఎన్నుకొను, నిర్ణయించుకొను
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : నచ్చిన వాటిని తీసుకోవడం
उदाहरणे :
బట్టల దుకాణంలో నుండి నాకోసం నేను పది చీరలు ఎంచుకొన్నాను.
समानार्थी : ఎన్నుకొను
इतर भाषांमध्ये अनुवाद :
बहुत सी वस्तुओं में से कुछ मनपसंद वस्तुएँ अलग करना।
कपड़े की दुकान से अपने लिए मैंने दस साड़ियाँ चुनी।