अर्थ : ఎంత అవుతుందని ముందుగా ఊహించడం
उदाहरणे :
మీరు కొంచెం ఈ పెన్ను ఖరీదును అంచనా వేయండి?
समानार्थी : అంచనాకట్టు, అంచనావేయు, ఉజ్జాయించు, మతించు, వితర్కించు, వెలకట్టు
इतर भाषांमध्ये अनुवाद :
Judge tentatively or form an estimate of (quantities or time).
I estimate this chicken to weigh three pounds.अर्थ : ఇలా అవుతుంది ఇది కాదు అని భావించడం.
उदाहरणे :
అప్పుడప్పుడు ఊహించడం తప్పు కూడా కావచ్చు
समानार्थी : అంచన, అనుమానించు, ఆలోచించు
इतर भाषांमध्ये अनुवाद :
A message expressing an opinion based on incomplete evidence.
conjecture, guess, hypothesis, speculation, supposition, surmisal, surmise