अर्थ : ఊగడానికి ప్రేరేపించే క్రియ
उदाहरणे :
వాద్యయంత్రాలనుండి వచ్చే శబ్ధం సభికులందరినీ ఊగించింది.
समानार्थी : ఊగించు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : చెట్టును అటు ఇటు కదులునట్లు చేయడం
उदाहरणे :
మామిడి కాయలు రాలడానికి యజమాని పని మనిషితో చెట్టును ఊపిస్తున్నాడు
समानार्थी : ఊగించు, కదిలించు, తూలించు
इतर भाषांमध्ये अनुवाद :
हिलाने का काम दूसरे से कराना।
आम तुड़वाने के लिए मालिक ने नौकर से पेड़ हिलवाया।