अर्थ : మనస్సుకు సంతోషాన్ని కలిగించే పని.
उदाहरणे :
నాటకము మనోరంజనంగా సమాప్తమైంది.
समानार्थी : మనోరంజనం, వినోద, విలాసం, హాస్యం
इतर भाषांमध्ये अनुवाद :
मन को प्रसन्न करने वाली बात या काम।
खेल मनोरंजन का एक साधन है।अर्थ : మనస్సులో ఉత్పన్నమయ్యే సంతోషకరమైన స్థితి.
उदाहरणे :
పెళ్ళికూతురి మనస్సులో ప్రియుని కలవాలనే ఉత్సాహం ఉంది.
समानार्थी : ఉత్సాహం
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ఏదైన మాటలు వినగానే లేక ఎవ్వరినైనా కలవగానే మనస్సులో ఏర్పడే భావన.
उदाहरणे :
నాకు భగవంతుని కీర్తనలు వింటే ఆనందము కలుగుతుంది.
समानार्थी : ఆనందము, విలాసం హాయి, సంతోషం, సుఖము
इतर भाषांमध्ये अनुवाद :